Thursday, October 2, 2008

స్నేహమా నన్ను మరవకుమా


అలలకు అలుపు లేదు ...
కళలకు
రూపు లేదు ...
శిలలకు చూపు లేదు ...
మౌనానికి బాష లేదు .....
స్నేహాని
కి చావూ లేదు ......
"మరిచే స్నేహం చేయకు ....
చేసిన
స్నేహం మరువకు ....."